Himachal Pradesh Floods: అంతకంతకూ పెరుగుతున్న వరదల ఉద్ధృతి, ఎప్పటికి తగ్గేనో..?
ABP Desam
Updated at:
10 Jul 2023 07:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిమాచల్ ప్రదేశ్ లో వరదల పరిస్థితి అంతకంతకూ చేయి దాటుతున్నట్టే కనిపిస్తోంది. ఏ ఇల్లైనా, కట్టడమైనా, రోడ్డైనా.... వరద ధాటిని తట్టుకోలేకపోతున్నాయి. ఈ వరద ముప్పు నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియక స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.