WFI President Brij Bhushan Sharan Singh: Wrestlers Protest పై స్పందించిన అధ్యక్షుడు
మహిళా రెజ్లర్ల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.... తాను నిర్దోషినని, విచారణకు సిద్ధమన్నారు. రాజీనామా పెద్ద విషయం కాదని, కానీ రాజీనామా చేస్తే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేనన్నారు.