Priyanka Gandhi Vadra Joins Wrestlers Protest: WFI President రాజీనామాకు డిమాండ్
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా..... దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేశారు.