Viral Video Trekkers Made To Do Situps: ట్రెక్కింగ్ కు వచ్చినవారితో గుంజీలు ఎందుకు తీయించారు..?
ఇక్కడ గుంజీలు తీస్తున్నవారంతా ఏం చేసి ఉంటారా అని ఆలోచిస్తున్నారా..? వీళ్లు ట్రెక్కింగ్ కోసం వచ్చారు. ట్రెక్కింగ్ కోసం వస్తే గుంజీలు ఎందుకు తీస్తున్నారని డౌట్ వచ్చిందా..?