Pushpa Style Smuggling 12 Crore Worth Ganja Seized: 1500 కిలోలు సీజ్ చేసిన పోలీసులు
ABP Desam
Updated at:
16 Jul 2023 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుష్ప స్టయిల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయి కొనుగోలు చేసి...... దక్షిణాది రాష్ట్రాలకు వీరు ముగ్గురూ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. వీరి వద్ద 12 కోట్ల రూపాయల విలువైన 1500 కిలోల గంజాయి సీజ్ చేశారు.