Jaishankar Praises PM Narendra Modi In Thailand: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి
Continues below advertisement
థాయ్ లాండ్ లో ఇండియన్ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయిన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం దేశం చేసుకున్న అదృష్టమన్నారు.
Continues below advertisement