Vikram Lander Captures Moon Before Touchdown: టచ్ డౌన్ కు ముందు ల్యాండర్ తీసిన వీడియో
Continues below advertisement
చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు ముందు విక్రమ్ ల్యాండర్ తీసిన వీడియోను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడ్ని అత్యంత దగ్గరగా ఈ వీడియోలో ల్యాండర్ క్యాప్చర్ చేసింది.
Continues below advertisement