Udayanidhi Stalin vs Paramahamsa Acharya: నా తల మీద నీకు అంత ఆశ ఎందుకు?

Continues below advertisement

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య అనే స్వామీజీ ఉదయనిధి తలతెచ్చినవారికి పది కోట్ల రూపాయలు ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై స్పందించిన ఉదయనిధి... స్వామీజీకి కౌంటర్ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram