ISRO Soft Lands Vikram Lander Second Time : దక్షిణధృవంపై మరో అద్భుతం చేసిన ఇస్రో చంద్రయాన్ 3 | ABP
ABP Desam
Updated at:
04 Sep 2023 02:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై అద్భుతం చేసి ఇస్రో...విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ను స్లీప్ లోకి పంపేముందు మరో అద్భుతం చేసింది. అదే విక్రమ్ ల్యాండర్ ను రెండోసారి సాఫ్ట్ ల్యాండ్ చేయటం.