Trissur Pooram Celebrations: ఏనుగులపై ఉత్సవమూర్తుల ఊరేగింపు | ABP Desam

Continues below advertisement

కేరళలో ప్రఖ్యాతి గాంచిన త్రిస్సూర్​ పూరం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో త్రిస్సూర్ జనసంద్రమైంది. ఏనుగులపై ఉత్సవ మూర్తుల ఊరేగింపును చూడటానికి భక్తులు తరలివచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram