Thanjavur Fire Accident: Short Circuit in Rathotsavam | దేవుని సేవలో అగ్ని ప్రమాదం | Tamil Nadu

Continues below advertisement

తమిళనాడులోని తంజావూరులో రథోత్సవం నిర్వహిస్తుండగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. చాలా మంది క్షతగాత్రులను తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram