PM Modi With CMs: ముఖ్యమంత్రుల సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ|ABP Desam | ABP Desam
PM Modi దేశంలో కరోనా తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాలుగోవేవ్ వచ్చే అవకాశం ఉందన్న ప్రధాని మోదీ...కరోనా పై అలసత్వం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.