Ukraineలో చిక్కుకున్న Telugu Students: భారత్ కు వచ్చేందుకు టికెట్స్ కూడా లేవు | ABP Desam
‘ఇంటర్నెట్ లేదు, విమానాలు లేవు. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు’.. ఇది ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులు పరిస్థితి. Guntur జిల్లా నుంచి 13, Krishna జిల్లా నుంచి 10, Visakhapatnam జిల్లా నుంచి 9, East Godavari జిల్లా నుంచి ఏడుగురు, Kadapa జిల్లా నుంచి ఆరుగురు, Prakasam జిల్లా నుంచి ఆరుగురు, Kurnool జిల్లా నుంచి ఐదుగురు, Chittoor జిల్లా నుంచి ఐదుగురు, West Godavari జిల్లా నుంచి ముగ్గురు, Nellore జిల్లా నుంచి ఇద్దరు, Vizianagaram జిల్లా నుంచి ఒకరు యుక్రెయిన్‌లో ఉన్నట్లు APNRTS విభాగం తెలిపింది.
Tags :
Ukraine Ukraine Russia Crisis Russia Ukraine Conflict Telugu Students In Ukraine Mea India Indian Students In Ukraine