TamilNadu CM Stalin Appeals PM Modi : ద్రవిడియన్ మోడల్ ఇది..తెలుసుకోండి మోదీజీ..! | ABP Desam
Chennai లో PM Modi పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత సభలో CM Stalin తమ రాష్ట్రానికి రావాల్సిన వి స్టేజ్ పైనే మోదీని నేరుగా అడిగారు.