Bihar CM Nitish Kumar On Dowry: వరకట్నం తీసుకోవడం కంటే మరో దారుణం లేదు! | ABP Desam

వరకట్నంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పట్నాలోని బాలికల హాస్టల్ లాంఛింగ్ కి వెళ్లిన నితీశ్ కుమార్ మాట్లాడుతూ వరకట్నం తీసుకోవడం కంటే దారుణం మరోటి లేదన్నారు. ఇంకా ఏమన్నారంటే..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola