Students Expelled For Chanting Jai Shri Ram Alleges MNS: నవీ ముంబయిలో వివాదం
మహారాష్ట్ర నవీ ముంబయిలోని ఓ పాఠశాల వద్ద మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జై శ్రీరాం అని నినాదాలు చేసినందుకు కొందరు విద్యార్థులను సెయింట్ లారెన్స్ స్కూల్ సస్పెండ్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. అందుకే వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.