Controversy For Applying Tilak In Haryana School: స్కూల్ లోకి రానివ్వకుండా ఆపేశారు..!

హరియాణాలోని యమునానగర్ లోని ఓ పాఠశాలలో వివాదం రాజుకుంది. ఎంఎల్ఎన్ స్కూల్ లో సమ్మర్ క్యాంప్ సందర్భంగా.... ఏక్ సోచ్ నయీ సోచ్ అనే ఎన్జీవో ఎన్సీసీ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఇక్కడికి వచ్చిన ఎన్జీవో కో-ఆర్డినేటర్ శశి గుప్తా.... తిలకం పెట్టుకుని స్కూల్ కు వస్తున్న కొందరు విద్యార్థులను ఆపేశారు. ఈ విషయం స్థానిక హిందూ సంస్థలకు, పోలీసులకు తెలిసింది. వాళ్లు వెంటనే స్కూల్ కు చేరుకుని శశి గుప్తా చేత విద్యార్థులకు క్షమాపణ చెప్పించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎస్కే నరులా వెంటనే సమ్మర్ క్యాంప్ రద్దు చేయాలని ఆదేశించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola