Cyclone Biparjoy To Cross Near Jakhau Port: గుజరాత్, ముంబయి తీరప్రాంతాల్లో అప్రమత్తత

బిపోర్ జాయ్ తుపాను ముంచుకొస్తోంది. ఐఎండీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.... ఈ అతి తీవ్ర తుపాను... పోర్ బందర్ కు 290 కిలోమీటర్ల నైరుతి దిశలో, జఖౌ పోర్ట్ కు 360 కిలోమీటర్ల నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. సౌరాష్ట్ర, కచ్ ను దాటి 15 జూన్ నాటికి జఖౌ వద్ద తీరం దాటే అవకాశముంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola