Smoke Art Tribute For Balasore Train Accident: కిరోసిన్ ల్యాంప్ ద్వారా స్మోక్ ఆర్ట్

బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగి 12 రోజులు అవుతోంది. అయినా ఇంకా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు వస్తూనే ఉన్నాయి. ఒడిశాలోని మయూర్ భంజ్ కు చెందిన సమరేంద్ర బెహరా... స్మోక్ ఆర్ట్ తో తన నివాళి అర్పించాడు. కిరోసిన్ ల్యాంప్ ను ఉపయోగించి ఈ ఆర్ట్ ను రూపొందించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola