Siddaramaiah vs DK Shivakumar: Karnataka CM ఎవరనే విషయంపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ

కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీలో తమ నాయకుడు ఎవరనే విషయాన్ని ఎమ్మెల్యేలు తేల్చలేదు. అధిష్ఠానానికే ఆ విషయాన్ని వదిలేశారు. మీటింగ్ జరుగుతున్న సమయంలోనే బయట.... సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మద్దతుదారులు పోటాపోటీగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే పార్టీకి చెందిన అబ్జర్వర్స్...... అందరి ఎమ్మెల్యేలను కలిసి వారి అభిప్రాయాలను రికార్డ్ చేశారు. వారు దాన్ని అధిష్ఠానానికి సమర్పించాక.... ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై క్లారిటీ వస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola