12 Thousand Crores Drugs Busted In Kerala: పాకిస్థాన్ కు చెందిన అనుమానితుడు అరెస్ట్

దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. కేరళలోని కొచ్చి వద్ద సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణా గుట్టును రట్టు చేశారు. 2వేల500కిలోల హై ప్యూరిటీ మెతామ్ఫిటమైన్ ను NCRB అధికారులు పట్టుకున్నారు. దీన్నే మెత్ అని కూడా పిలుస్తుంటారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola