Sakshi Malik Bhajrang Poonia Rejoin As OSD Railways: వార్తలపై స్పష్టతనిచ్చిన సాక్షి

Continues below advertisement

దిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా... రైల్వేస్ లో ఓఎస్డీలుగా రీజాయిన్ అయ్యారు. అంతమాత్రాన ఆందోళన నుంచి తప్పుకున్నట్టు కాదని, అది కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram