Digital T Shirt Designed By ITM Gorakhpur Students: మహిళల భద్రత కోసమే ఈ టీషర్ట్

Continues below advertisement

ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు.... సుప్రియ, సందీప్... మహిళల భద్రత కోసం డిజిటల్ టీ-షర్ట్ తయారు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram