Sainikhesh Joins With Ukraine Army: ఉక్రెయిన్ లోనే ఉండిపోయిన ఇండియన్ స్టూడెంట్| ABP Desam
Continues below advertisement
Ukraine-Russia Warలో ఓ భారతీయ విద్యార్థి భాగం కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులంతా Operation Ganga లో తిరిగి వస్తున్న టైంలో...తమిళనాడుకు చెందిన విద్యార్థి తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Continues below advertisement