ITBP Women Troops Patrolling: చైనా సరిహద్దుల్లో....ధైర్యసాహసాలతో..!| ABP Desam
Continues below advertisement
#InternationalWomensDay2022 సందర్భంగా Indo Tibetan Border Police ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. వివాదస్పద చైనా సరిహద్దుల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తున్న Women Troops Patrolling Video ను విడుదల చేసింది ITBP
Continues below advertisement