Rakesh Jhunjhunwala: సీనియర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా తుదిశ్వాస | ABP Desam

స్టాక్ మార్కెట్ దిగ్గజంగా పిలుచుకునే సీనియర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా తుదిశ్వాస విడిచారు. ఆయనను వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola