Vizag Town Hall History: స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ టౌన్ హాల్ చరిత్ర | ABP Desam

సుమారు వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న వైజాగ్ టౌన్ హాల్.... స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. విదేశీ వస్త్ర బహిష్కరణకు ఇక్కడ నుంచే పిలుపు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola