India-Pak partition : దేశ విభజన సమయంలో జరిగిన సంఘర్షణలు|ABP Desam

Continues below advertisement

200 ఏళ్ల బానిస సంకెళ్లు తెంచుకుంటున్న సమయం. స్వేచ్ఛా వాయువులతో తిరంగ జెండా సగర్వంగా ఎగరబోతున్న తరుణం. 1947 ఆగస్టు 15 అంటే అందరికి గుర్తుకు వచ్చేది ఇదే. కానీ, ఆ సందర్భంలో జరిగిన రక్తపాతం గురించి తెలీదు. మరి ముఖ్యంగా ఇరు దేశాల సరిహద్దుల్లో చెల మతఘర్షణలు చరిత్ర పుటల్లో మౌనంగా మిగిలిపోయాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram