Raja Singh Comments On Mangalhat Police: మంగళ్ హాట్ పోలీసులకు రాజా సింగ్ కౌంటర్
Continues below advertisement
మహారాష్ట్రలో జరిగిన ఓ బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మంగళ్ హాట్ పోలీసులు తనకు నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనను తెలంగాణ నుంచి తరిమేసినా సరే ధర్మం కోసం పోరాటం ఆపేది లేదన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement