PM Modi About President Speech : పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ
పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో ముందుగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగించటం మన దేశంలో కీలకమైన చరిత్రకు నాంది అన్న ప్రధాని మోదీ...ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు రాష్ట్రపతి ప్రసంగం నిదర్శంగా నిలుస్తుందన్నారు.