President Draupadi Murmu Takes Sortie On Sukhoi 30 MKI: Fighter Aircraft తీసిన రాష్ట్రపతి

అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... ఓ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపారు. సుప్రీం కమాండర్ హోదాలో.... అస్సాంలోని తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola