Prakash Raj counter On Narendra Modi's Sleep: మీ లీడర్ ని జాగ్రత్తగా చూస్కోండి! | PM Modi| ABP Desam

Continues below advertisement

Prime Minister Narendra Modi Sleepపై Mharashtra BJP chief Chandrakanth Patil చేసిన వ్యాఖ్యలపై Prakash Raj స్పందించారు. ఆయన రెండు గంటలే పడుకోవడమనేది గొప్ప కాదని.. అదొక జబ్బు అని.. దాన్ని insomnia అంటారని ట్వీట్ చేశారు. వీలైనంత త్వరగా ట్రీట్ మెంట్ ఇప్పించమని చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram