Pradeep Mehra Viral Video: మిలటరీలోకి వెళ్లడానికి ఈ కుర్రాడు పడుతున్న కష్టం ఇప్పుడు వైరల్| ABP Desam
Continues below advertisement
Pradeep Mehra ఇప్పుడు Social Media Sensation. Director Vinod Kapri తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. అర్థరాత్రి రోడ్లపై పరుగులు తీస్తున్న ఆ కుర్రాడి కథను అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఎవరీ ప్రదీప్ మెహ్రా. ఏంటా ఆ కుర్రాడి కథ..ఈ వీడియోలో చూసేయండి.
Continues below advertisement