India Japan Economic Forum: Japan PM Kishida తో PM Modi భేటీ| ABP Desam
Continues below advertisement
Russia_Ukraine War ఆగేలా కృషి చేయాలని India-Japan నిర్ణయించుకున్నాయి. జపాన్ ప్రధాని Kishida తో కలిసి PM Modi India Japan Economic Forumలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ అంగీకరించింది.
Continues below advertisement