Rising water level of River Yamuna: కాస్త తగ్గిన వరద ఉద్ధృతి, కానీ ఇంకా ఇబ్బందులే..!

వరద గుప్పిట చిక్కుకుని రాజధాని దిల్లీవాసులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ ఇవాళ ఉదయం దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కాస్త ఊరటనిచ్చే అంశాన్ని చెప్పారు. ఓవరాల్ గా నది ఉద్ధృతి తగ్గుతోందని వెల్లడించారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. అయితే.... వరదల చుట్టూ రాజకీయం కూడా జరుగుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola