Bengaluru Road Rage Caught On Camera | సైడ్ ఇవ్వమని హారన్ కొడితే..వెంటపడి మరి కొట్టారంటా..!| ABP
రోడ్డుపై మనం బైక్ వెళ్తున్నాం అనుకోండి. అప్పుడు వెనకనుంచి ఏదైనా కారు హారన్ కొడితే ఏం చేస్తాం. కాస్త రోడ్డు చూసుకుని..సైడ్ ఇస్తాం కదా..! ఇక్కడ మాత్రం వీరు సైడ్ ఇవ్వకపోగా.. కారు హారన్ కొట్టిన వారిపైనే కొట్లాటకు దిగారు.