PM Narendra Modi Sydney Tour: Australian PM Anthony Albanese తో కలిసి ప్రధాని మోదీ

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ.... ప్రస్తుతం 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ సిడ్నీలోని ఓ ఆడిటోరియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకముందు.... సిడ్నీకి వచ్చిన ప్రధానిని... ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్వాగతించారు. ఆ తర్వాత ఇరు దేశాల సంస్కృతుల ప్రకారం.... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా... ప్రధాని మోదీ హారతి తీసుకున్న పద్ధతి కాస్త కొత్తగా ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram