PM Narendra Modi Installs Historic Sengol In New Parliament House: వైభవంగా సెంగోల్ ప్రతిష్ఠ
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రతిష్ఠాత్మక సెంగోల్ ను లోక్ సభ స్పీకర్ ఛైర్ వద్ద ప్రధాని మోదీ ప్రతిష్ఠించారు.