PM Modi unveils statue of Shivaji: పుణేలో శివాజీవిగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ| ABP Desam
PM Narendra Modi Pune పర్యటనలో Chhatrapati Shivaji Maharaj's statue ను ప్రారంభించారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పరిధిలో ఏర్పాటు చేసిన తొమ్మిదనర అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.