Constable opens fire in BSF camp: అమృత్ సర్ బీఎస్ఎఫ్ క్యాంపులో కలకలం..జవాన్లపై కాల్పులు| ABP Desam
ABP Desam
Updated at:
06 Mar 2022 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmrisar BSF క్యాంపులో ఓ జవాను కాల్పులు జరిపాడు. తోటి సిబ్బందిపై CT Satteppa కాల్పులు జరపగా ఐదుగురు జవాన్లు చనిపోయారు. మృతి చెందిన వారిలో కాల్పులు జరిపిన జవాను సత్తెప్ప కూడా ఉన్నాడు