Parliament Adjourned : Adani కంపెనీల్లో LIC షేర్లపై ప్రతిపక్షాలు సభలను అడ్డుకున్నాయి
Continues below advertisement
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజే పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలు మొదలయ్యాయి. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ షేర్లపై ప్రతిపక్షాలు సభలను అడ్డుకున్నాయి.
Continues below advertisement