Gautam Adani First Response : FPO వెనక్కి తీసుకోవటంపై మాట్లాడిన అదానీ | ABP Desam

ఇరవై వేల కోట్ల రూపాయల FPO వెనక్కి తీసుకోవంటపై అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ తొలిసారి స్పందించారు. నలభై ఏళ్లుగా విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నాన్న అదానీ..ప్రస్తుతం మార్కెట్ లో షేర్లు నిలకడగా లేని పరిస్థితుల్లో తన ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టడం లేకనే FPO వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola