Parakala Prabhakar On BJP PM Modi: ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే ఏమవుతుందో చెప్పిన పరకాల ప్రభాకర్
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే, ఇకపై ఎన్నికలుండవని సంచలన వ్యాఖ్యలు చేశారు.