K Annamalai Dance | Tamlinadu BJP | తమిళ బీజేపీ సింగం అన్నామలై డ్యాన్స్..వీడియో వైరల్ | ABP Desam
K Annamalai Dance | Tamlinadu BJP | తమిళనాడు పాలిటిక్స్ లో బిజీబిజీగా బీజేపీ సింగం అన్నామలై... సరదాగా డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా.. ! నిత్యం హిందుత్వ తూటాలు పేల్చే అన్నామలై...ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులతో కలిసి చిందులేశారు. కోయంబత్తూరు ఎంపీ సీటులో పోటీ చేస్తున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. వెల్లకినర్ లో ప్రచారంలో భాగంగా మంగళవారం కార్యకర్తల్లో ఇలా జోష్ నింపారు..