Papua New Guinea Ceremonial Welcome For PM Modi: ప్రధాని కోసం ఆ దీవి ఏం రూల్స్ మార్చింది?

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ కోసం.... ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాన్నే పపువా న్యూ గినీ అనే దీవి మార్చేసింది. తన 3 దేశాల పర్యటనలో భాగంగా జపాన్ నుంచి మోదీ ఈ దీవికి వెళ్లారు. ఆ సందర్భంగా జరిగిన ఘటన ఇది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram