Operation Ganga Update: ఒక్కరోజే ఉక్రెయిన్ నుంచి పదకొండు ప్రత్యేక విమానాలు| ABP Desam
Operation Ganga ద్వారా Ukraine, దాని సరిహద్దు దేశాల నుంచి Indian Students సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చినట్లు Ministry Civil Aviation ప్రకటించింది. ఒక్కరోజే 11 Special Flights ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.