Omicron XE Case in India: New variant found in Mumbai named Omicron XE | ABP Desam

Continues below advertisement

భారత్‌లో మరో New Variant ఎంట్రీ ఇచ్చింది. Mumbaiకి చెందిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ XEని గుర్తించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కంటే XE వేరియంట్ దాదాపు 10 రెట్లు వేగవంతమైంది. దీంతో ఈ కొత్త వేరియంట్‌పై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే దీనిని ఇంకా ఆందోళనకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram