NSE ChitraRamaKrishna Arrest: కో లొకేషన్ కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం| ABP Desam
ABP Desam
Updated at:
07 Mar 2022 10:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNSE మాజీ CEO Chitra RamaKrishna ను CBI అధికారులు అరెస్ట్ చేశారు. Delhi లో ఆమెను NSE కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్నారు. National Stock Exchange కు సంబంధించి అత్యంత రహస్య సమాచారాన్ని Himalayan Yogi అనే వ్యక్తితో చిత్ర పంచుకున్నారని ఆమెపై ఆరోపణలున్నాయి.