Mukesh Ambani 1500 Crore Property Gift: తన వద్ద పనిచేసే మోదీకి అంబానీ ఖరీదైన బహుమతి
అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇచ్చేశారు.