kedarnath Dham |కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | ABP Desam
హిందూవులు పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ లను దర్శిస్తుంటారు. అందులో భాగంగా..కేదార్ నాథుడి దర్శనం ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమైంది. మరీ.. కేదార్ నాథ్ యాత్ర స్పెషల్ ఏంటి..? ఎలా వెళ్లాలి..? ఎప్పుడు వెళ్లాలి..? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!